మోటోరోలా అభిమానులకు శుభవార్త. మోటోరోలా కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను ఇవాళ భారతదేశంలో విడుదల చేసింది. ఈ మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ yellow, pink, purple రంగుల్లో అందుబాటులో ఉందని పేర్కొంది. 5,500 MAH బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది. దీని ధరను రూ.22,999గా కంపెనీ నిర్ణయించింది.