అయోధ్య బాలరాముడి శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు వీసా నిరాకరించిన అమెరికా

555చూసినవారు
అయోధ్య బాలరాముడి శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు వీసా నిరాకరించిన అమెరికా
అయోధ్యలోని బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు అమెరికా వీసాను నిరాకరించింది. వర్జీనియాలో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరిగే ప్రపంచ కన్నడ కాన్ఫరెన్స్ 2024 ఈవెంట్లో పాల్గొనేందుకు అతను ఇటీవల అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. "వీసాను ఎందుకు తిరస్కరించారో నాకు తెలియదు. కానీ, మేము వీసాకు సంబంధించిన అన్ని పత్రాలను సమర్చించాం" అని యోగిరాజ్ చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్