తెలంగాణలో మూడు రోజులు జాగ్రత్త

74చూసినవారు
తెలంగాణలో మూడు రోజులు జాగ్రత్త
తెలంగాణలో ఈరోజు నుంచి వరుసగా 3 రోజుల పాటు వర్షాలు దంచి కొడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40-50కిమీ వేగంతో ఈదరుగాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్, సిద్ధిపేట, భద్రాద్రి, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, RR, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, MBNR జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్