బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హౌస్ అరెస్ట్ (వీడియో)

68చూసినవారు
ఆదిలాబాద్ జైనూర్ లో మహిళపై లైంగిక దాడి ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధితురాలిని పరామర్శించడానికి వెళ్తారన్న సమాచారంతో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అల్లర్లను కట్టడి చేసే చర్యల్లో భాగంగా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆసిఫాబాద్ లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయగా స్థానికంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. కాగా, బాధితురాలిని మంత్రి సీతక్క పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్