బాడీనే కాన్వాస్‌గా.. అద్భుతం చేసిన అమ్మాయిలు (Video)

1058చూసినవారు
బాడీ పెయింటింగ్ ప్రక్రియ అతి పురాతనమైన కళల్లో ఒకటి. ఇది వేల సంవత్సరాలుగా మానవ సంస్కృతిలో కీలకమైన భాగంగా ఉంది. తాజాగా అలాంటి బాడీ పెయింటింగ్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నలుగురు యువతులు కలిసి బాడీలపై టైగర్‌‌ను చిత్రీకరించిన వైనం విశేషంగా నిలిచింది. 25 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించడం గమనార్హం. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి చూసేయండి మరి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్