దారుణం.. గొంతు కోసి భార్య హత్య

64చూసినవారు
దారుణం.. గొంతు కోసి భార్య హత్య
బెంగళూరులో విషాదకర ఘటన వెలుగుచూసింది. దుండగుడు భార్య గొంతు కోసి హత్య చేశాడు. కృష్ణప్ప, శారదా (35) భార్యాభర్తలు. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడిగా ఉంటున్నారు. అయితే కృష్ణప్ప భార్యతో మాట్లాడుదామని స్వగ్రామమైన బాగేపల్లి నుంచి బెంగళూరు వచ్చాడు. భార్య పని ముగించుకొని ఇంటికి రాగానే ఒక్కసారిగా ఆమె గొంతు కోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలించి నిందితుడిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్