మీరు వ్యాపారం ప్రారంభించి మంచి ఆదాయం పొందాలనుకుంటున్నారా..? అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్రా రుణం పథకం గురించి తెలుసుకోవాల్సిందే. ఈ పథకం ద్వారా దేశంలోని అన్ని ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణం పొందవచ్చు. మీరు ఒక్కొక్క బ్యాంకు శాఖ నుండి రూ. 50,000 నుంచి రూ. 10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయా బ్యాంకు శాఖలకు వెళ్లి సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు.