చిరుతలకు నీటి సాయం.. ఉద్యోగిపై వేటు..!

74చూసినవారు
చిరుతలకు నీరు అందించినందుకు ఓ డ్రైవర్‌ తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన MPలోని కునో నేషనల్‌ పార్క్‌లో చోటు చేసుకుంది. ఇటీవల చిరుతలు ఓ జంతువును వెంబడిస్తూ సమీపంలోని గ్రామంలోకి చొరబడ్డాయి. గ్రామస్థులు చీతాలపై రాళ్ల దాడి చేసి ఆ మూగజీవాలను కాపాడారు. అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలతో చెట్టు కింద ఉన్న చిరుతలకు డ్రైవర్ నీరు అందించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు అతడిని సస్పెండ్ చేశారు.

సంబంధిత పోస్ట్