సంతకమైనా తమిళంలో చేయండి: మోదీ

67చూసినవారు
సంతకమైనా తమిళంలో చేయండి: మోదీ
నేడు రామేశ్వరంలోని పాంబన్‌ బ్రిడ్జ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. డీఎంకే గవర్నమెంట్‌పై మోదీ పరోక్షంగా విమర్శలు చేశారు. వైద్య విద్యను తమిళ భాషలో అందించాలని.. తద్వారా పేదలకు ప్రయోజనం చేకూరుతుందని తమిళనాడు ప్రభుత్వానికి ప్రధాని మోదీ సూచించారు. కొందరు నేతలు సంతకాలను తమిళంలో చేయకపోవడం తనని షాక్‌కి గురిచేసిందని... కనీసం వాటినైనా తమ భాషలో చేయాలని మోదీ కోరారు.

సంబంధిత పోస్ట్