రాగి జావతో గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు

68చూసినవారు
రాగి జావతో గుండె ఆరోగ్యానికి మేలు: నిపుణులు
రాగి జావతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాగి జావలో విటమిన్ C, విటమిన్ E, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్లు, కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడి, నిద్రలేమి సమస్యలను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి, మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే, గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్