గర్భిణి స్త్రీలు మునగాకు తినొచ్చా?

84చూసినవారు
గర్భిణి స్త్రీలు మునగాకు తినొచ్చా?
మునగాకులో ఐరన్, కాల్షియం అధికంగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు మునగాకు తీసుకోవడం వల్ల సరిపడా ఐరన్, కాల్షియంతో పాటూ ఫోలిక్ యాసిడ్ కూడా సహజంగా లభిస్తుంది. ఇది పుట్టబోయే బిడ్డను ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలు ఎటువంటి అనుమానం లేకుండా మునగాకును తీసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. సంతానలేమితో బాధపడేవారు మునగాకును వేడి నీటిలో మరగించి నిమ్మరసం కలిపి తాగితే ఫలితం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్