TG: సీఎం రేవంత్‌రెడ్డి రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించారు. అసెంబ్లీ ఆవరణలో సీఎం ఈ పథనికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు. ఈ యువ వికాసానికి సోమవారం నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.