కాసేపట్లో విద్యా కమిషన్‌తో సీఎం రేవంత్ సమీక్ష

78చూసినవారు
కాసేపట్లో విద్యా కమిషన్‌తో సీఎం రేవంత్ సమీక్ష
TG: సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ విద్యాకమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆయన విద్యాకమిషన్‌తో భేటీ అయి రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో మాట్లాడనున్నారు. విద్యాకమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు రాష్ట్రంలో అమలవుతున్న విద్యావిధానంపై సీఎంకు కీలక నివేదికలను సమర్పించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్