తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్

55చూసినవారు
హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు. విద్యుద్దీప కాంతులతో మిరిమిట్లు గొల్పుతున్న సంచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని చూసేందుకు భారీగా ప్రజలు తరలి వచ్చారు.

సంబంధిత పోస్ట్