మాచర్ల ఘటనపై ఈసీకి ఫిర్యాదు

75చూసినవారు
మాచర్ల ఘటనపై ఈసీకి ఫిర్యాదు
మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలక్షన్ వాచ్ కన్వీనర్ నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలతో సహా ఎలక్షన్ వాచ్ కన్వీనర్ నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్