మంత్రి పొన్నం వ్యాఖ్యలను ఖండిస్తున్నా: హరీశ్

59చూసినవారు
మంత్రి పొన్నం వ్యాఖ్యలను ఖండిస్తున్నా: హరీశ్
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని BRS నేత హరీశ్ రావు అన్నారు. 'ఎల్లంపల్లి ప్రజెక్టు తామే పూర్తి చేశామని పొన్నం గొప్పలు చెప్పకోవడం విడ్డూరం. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో వివక్షకు గురై, పెండింగ్ ప్రాజెక్టుగా మిగిలిన ఎల్లంపల్లి ప్రాజెక్టును BRS ప్రభుత్వం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చిందన్న విషయాన్ని మరిచిపోతున్నారు. పేరుకే బ్యారేజి పూర్తి చేశారు తప్ప నీళ్లు నింపింది లేదు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్