హైటెన్షన్ వైర్లు తగిలి మూడు నెమళ్లు మృతి (వీడియో)

74చూసినవారు
యూపీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది ఎటా జిల్లా అవగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా కన్హా గ్రామంలో హైటెన్షన్ లైన్‌లో చిక్కుకుని మూడు నెమళ్లు మృతిచెందాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. మృతిచెందిన నెమళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్