సబ్జా గింజలను ఎలా తీసుకోవాలో తెలుసా?

53చూసినవారు
సబ్జా గింజలను ఎలా తీసుకోవాలో తెలుసా?
నీళ్లు, పాలు, కొబ్బరిపాలు ఎందులోనైనా చెంచా సబ్జా గింజలు వేసుకోవచ్చు. కాస్త తేనె లేదా పంచదార జతచేశామంటే రుచికరమైన పానీయం తయారైపోతుంది. నచ్చిన పండ్లముక్కలు జోడిస్తే మరింత రుచిగా ఉంటుంది. స్మూథీస్, సలాడ్స్‌ చేయొచ్చు. మఫిన్స్, బ్రెడ్, కుకీస్‌ వంటివాటిల్లో వేయొచ్చు. ఓట్‌మీల్‌తో కలిపి తీసుకోవచ్చు. జామ్, ఎనర్జీబార్‌ వంటివీ చేయొచ్చు. వీటిని ఆయుర్వేద ఔషధాల్లోనూ వినియోగిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్