ముగిసిన చేప ప్రసాదం పంపిణీ

73చూసినవారు
ముగిసిన చేప ప్రసాదం పంపిణీ
ప్రతి ఏటా ఉబ్బసం వ్యాధి గ్రస్తులకు మృగశిర కార్తె రోజున బత్తిన కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేస్తుంది. ఈ సంవత్సరం శనివారం ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ ఆదివారం ముగిసింది. సుమారు 1.30 లక్షల మంది చేప ప్రసాదాన్ని తీసుకున్నారు. పలు రకాల కారణాలతో చేప ప్రసాదం తీసుకునేందుకు రాని వారికి మరో రెండు రోజుల పాటు బత్తిన కుటుంబం ఇంటి వద్ద ఈ ఫిష్ మెడిసిన్ ను ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్