ఈ జీవి విషం అత్యంత విషపూరితమైనది!

69చూసినవారు
ఈ జీవి విషం అత్యంత విషపూరితమైనది!
సముద్ర జీవి అయిన బ్లూ రింగ్డ్ ఆక్టోపస్ విషం సైనైడ్ కంటే చాలా రెట్లు ప్రమాదకరమైనది. ఈ జీవి మనిషిని కరిస్తే, ఆ వ్యక్తి సెకన్లలో మరణిస్తాడు. టెట్రోడోటాక్సిన్ అని పిలువబడే ఈ విషం ఆక్టోపస్‌ల లాలాజల గ్రంధులలో ఉండే బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అవుతుంది. అయితే వీటి లాలాజలం రెండు రకాల విషాలను కలిగి ఉంటుంది. ఒకటి వేటాడేందుకు, మరొకటి వాటి రక్షణ కోసం. ఇక ఈ బ్లూ రింగ్డ్ ఆక్టోపస్ జీవితకాలం కేవలం 2 సంవత్సరాలు మాత్రమే.

సంబంధిత పోస్ట్