తిన్న వెంటనే నిద్రపోతున్నారా?

85చూసినవారు
తిన్న వెంటనే నిద్రపోతున్నారా?
చాలామందికి భోజనం చేసిన వెంటనే విశ్రాంతి తీసుకునే అలావాటు ఉంటుంది. మధ్యాహ్నం లేదా రాత్రి వేళల్లో తిన్న వెంటనే బెడ్ ఎక్కేస్తుంటారు. అయితే ఈ అలవాటు వల్ల చాలా నష్టాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత నిద్ర పోవడం వల్ల ముందుగా జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు, క్రమంగా ఇది ఒబెసిటీ, డయాబెటిస్‌కు దారి తీయొచ్చు. రక్త ప్రసరణలో కూడా మార్పులొస్తాయి. దీనివల్ల రక్తపోటు, గుండె సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.

సంబంధిత పోస్ట్