కంటి చూపు సమస్యలకు ఇలా చెక్ పెట్టండి!

68చూసినవారు
కంటి చూపు సమస్యలకు ఇలా చెక్ పెట్టండి!
ప్రస్తుత రోజుల్లో చాలామంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు బెండకాయను రెగ్యూలర్‌గా తినడం వల్ల మంచి ఫలితం పొందుతారంటున్నారు. అలాగే ఆకుకూరలు, తాజా కూరగాయలు తీసుకోవాలంటున్నారు. బెండను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం అల్పాహారంలో తీసుకుంటే సమస్యలు తగ్గుతాయంటున్నారు. అలాగే, బెండను ఎండబెట్టి పొడిలా చేసి పాలలో కలిపి తీసుకుంటే కంటి సమస్యలు దరి చేరవంటున్నారు.

సంబంధిత పోస్ట్