రాత్రిళ్లు కీర దోస తింటున్నారా?

84చూసినవారు
రాత్రిళ్లు కీర దోస తింటున్నారా?
కీర దోస తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కీర దోసలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. దీనిలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, రాగి, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే, కీర జీర్ణం కావడానికి సమయం పడుతుందట. రాత్రిపూట తినడం వల్ల జీర్ణక్రియ ఆలస్య అయి, నిద్రకు భంగం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్