సంతానం కావాలనుకుంటే ఇవి మానేయండి

77చూసినవారు
సంతానం కావాలనుకుంటే ఇవి మానేయండి
పిల్లల్ని కనాలనుకునే దంపతులు దుష్ప్రభావం కలిగించే జీవన శైలి, ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. సంతానలేమికిి స్మోకింగ్‌ ప్రధాన కారణంగా ఉంటోంది. నిద్రలేమి కూడా ఇందుకు కారణమవుతుంది. కెఫిన్ అధికంగా ఉండే పదార్థాలు, డ్రింక్స్ తీసుకోవడం సంతాన సాఫల్యతపై దుష్ప్రభావం చూపుతోంది. ఆల్కహాల్ సంతానలేమికి దారితీస్తుంది. ఇక చివరిగా సమయపాలన లేని భోజనం సంతాన సాఫల్యతపై ప్రభావం చూపుతుంది.

సంబంధిత పోస్ట్