కాజల్ వల్లే చనిపోతున్నా.. లైవ్ వీడియో పెట్టి భర్త సూసైడ్

66చూసినవారు
కాజల్ వల్లే చనిపోతున్నా.. లైవ్ వీడియో పెట్టి భర్త సూసైడ్
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో లవ్ మ్యారేజ్ చేసుకున్న అభిషేక్ బచాలే(25) భార్య కాజల్ వేధింపులు భరించలేక ఫేస్‌బుక్ లైవ్‌లో వీడియో పెట్టి సూసైడ్ చేసుకున్నాడు. “నా జీవితం నాశనం అయింది. నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోంది. నాన్న నన్ను క్షమించండి. నా చావుకు నా భార్య కాజల్, ఆమె తల్లిదండ్రులు, తోబుట్టువులే కారణం" అంటూ చెప్పి ఉరివేసుకొని చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్