మనం ఎంత రక్తాన్ని దానం చేయవచ్చో తెలుసా!

56చూసినవారు
మనం ఎంత రక్తాన్ని దానం చేయవచ్చో తెలుసా!
అమెరికన్ రెడ్‌క్రాస్ సొసైటీ నివేదిక ప్రకారం.. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఒకేసారి అర లీటరు వరకూ రక్తాన్ని దానం చేయవచ్చు. శరీరంలో అందుబాటులో ఉన్న మొత్తం రక్తంలో 10% వరకూ దానం చేయవచ్చు. ప్రతి 56 రోజులకు లేదా రెండు నెలల వ్యవధిలో రక్తదానం చేయవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్యవంతమైన మనిషి శరీరం ప్రతిరోజూ 400 నుండి 2000 ml రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. మొత్తం జీవితకాలంలో సుమారు 34400 లీటర్ల రక్తం ఉత్పత్తి అవుతుంది.

సంబంధిత పోస్ట్