వాక్కాయలతో కలిగే ప్రయోజనాలు తెలుసా?

81చూసినవారు
వాక్కాయలతో కలిగే ప్రయోజనాలు తెలుసా?
వాక్కాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల నుండి కాపాడుతుంది. వీటిలో విటమిన్‌ ఏ, సి, ఫైటో న్యూట్రియంట్స్‌, అంథోసైనిన్స్‌, ఫినోలిక్‌ యాసిడ్స్‌ అధికంగా ఉన్నాయి. వీటిలోని ఫ్లేవనాయిడ్స్‌ పాలిఫినల్స్‌ వలన కణాలు దెబ్బతినకుండా, ఇన్ఫెక్షన్లకు రాకుండా రక్షిస్తాయి. వర్షాకాలంలో వీటిని తినడం వల్ల ఈ సీజన్‌లో వచ్చే అంటువ్యాధులు సోకకుండా కాపాడుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్