ప్రేమికులని లవ్ బర్డ్స్ తో ఎందుకు పోలుస్తారో తెలుసా.?

68చూసినవారు
ప్రేమికులని లవ్ బర్డ్స్ తో ఎందుకు పోలుస్తారో తెలుసా.?
ప్రేమికులని లవ్ బర్డ్స్ తో పోలుస్తూ ఉంటారు. లవ్ బర్డ్స్ చాలా చురుకైన పక్షులు. ఈ పక్షులు సాధారణంగా 10 నుండి నుండి 15 ఏళ్ల వరకు జీవిస్తాయి. వీటి జీవిత కాలం మొత్తం ప్రేమలోనే మునిగి తేలతాయి. ఈ పక్షులు ఒక భాగస్వామితో మాత్రమే ఎంతో బలమైన ప్రేమబంధాన్ని కొనసాగిస్తాయట. ఒకదానికి ఒకటి కొసరి. కొసరి తినిపించుకుంటూ నిజమైన ప్రేమకు నిదర్శనంగా ఉంటాయట. ఒకవేళ వీటి జంట వీడితే ఒత్తిడికి గురి అవుతాయి. ప్రేమికుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. కావున ప్రేమికులను లవ్ బర్డ్స్ తో పోలుస్తారు.

సంబంధిత పోస్ట్