ఈ కూరగాయల్ని తింటే కిడ్నీల్లో రాళ్ళు కరుగుతాయట

52చూసినవారు
ఈ కూరగాయల్ని తింటే కిడ్నీల్లో రాళ్ళు కరుగుతాయట
కిడ్నీల్లో రాళ్ళ సమస్య ఉన్నవారు కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల సమస్య తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పాలకూరలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది మూత్రపిండాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి. క్యాప్సికమ్‌లో విటమిన్ సి, ఏలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మూత్రపిండాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సాయపడుతుంది.

సంబంధిత పోస్ట్