తెలంగాణలో అవినీతి నిర్మూలన.. ఏసీబీ కీలక పిలుపు

65చూసినవారు
అవినీతిని నిర్మూలించేందుకు ప్రజలు తమతో కలిసిరావాలని తెలంగాణ ఏసీబీ పిలుపునిచ్చింది. చిరంజీవి నటించిన 'శంకర్ దాదా జిందాబాద్' సినిమాలోని లంచం సీన్ వీడియోను షేర్ చేసింది. 'అవినీతికి వ్యతిరేకంగా ఓ వృద్ధుడు ఉద్యమించాడు. ఇలాంటి పరిస్థితులు మారాలంటే.. దీనిని ఎదిరించేందుకు సమాజంలోని అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. లంచం అడిగితే వెంటనే మాకు తెలపండి' అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. దీనిపై మీ కామెంట్ తెలపండి. SHARE IT>>

సంబంధిత పోస్ట్