టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్

57చూసినవారు
టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్
అండర్-19 మహిళల ప్రపంచకప్ రెండో సెమీస్‌లో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో మరో సెమీస్‌ విజేత దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. 
భారత్: కమలిని, గొంగడి త్రిష, సనికా చల్కే, నికీ ప్రసాద్, ఐష్వరి, మిథిలా వినోద్, ఆయుషి , జోషిత, షకిల్, పరునికా, వైష్ణవి శర్మ.
ఇంగ్లాండ్: పెర్రిన్, జెమీమా, జాన్సన్, నారోగ్రోవ్, స్టబ్స్, జోన్స్, ప్రిషా, టిల్లే, ఫోబ్‌ బ్రెట్, ఛార్లెట్, సురేంకుమా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్