ప్రతి ఏటా తెలంగాణ తల్లి ప్రతిష్ట ఉత్సవం: భట్టి

65చూసినవారు
ప్రతి ఏటా తెలంగాణ తల్లి ప్రతిష్ట ఉత్సవం: భట్టి
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడారు. 'డిసెంబర్‌ 9వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఇస్తున్నట్లు కేంద్రం నుంచి తొలి ప్రకటన డిసెంబర్‌ 9నే వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించాం. ప్రతి ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట ఉత్సవం చేసుకుంటాం' అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్