ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బిగ్ సేవింగ్సేవింగ్స్ డేస్ పేరిట సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌టీవీలు భారీ డిస్కౌంట్‌తో లభించనున్నాయి. అధిక ఫీచర్లు, అధునాతన టెక్నాలజీతో కూడిన కోడాక్ టీవీలు కేవలం రూ.5,999 నుంచే అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులసభ్యులు మార్చి 7 నుంచే వీటిని కొనుగోలు చేయవచ్చు