సీఎం రేవంత్‌ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే తప్పుడు కేసులు: హరీశ్‌రావు

58చూసినవారు
సీఎం రేవంత్‌ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే తప్పుడు కేసులు: హరీశ్‌రావు
TG: సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎండగడుతున్నందుకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆయన బుధవారం మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. తప్పుడు కేసులు పెట్టి తనని, కేటీఆర్‌ను ఎలాగైనా జైలుకు పంపించాలని సీఎం చూస్తున్నారని ఆరోపించారు. తమపైనే కాకుండా ప్రశ్నించే గొంతులపైనా కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్