రసగుల్లా తయారు చేస్తున్న గిన్నెలో ఈగలు (వీడియో)

55చూసినవారు
రసగుల్లాలను పంచదార పాకంలో నానబెట్టిన ఓ గిన్నెలో వేలాది ఈగలు ముసిరాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో తూర్పు ఢిల్లీలోని ఒక ఇంటి పెరట్లో రికార్డు చేశారు. దీపావళి సందర్భంగా తయారు చేస్తున్న రసగుల్లాను కొంచెం కూడా శుభ్రత పాటించకుండా చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు ఆ షాపును సీజ్ చేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్