సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన అలంపూర్ ఎమ్మెల్యే

78చూసినవారు
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన అలంపూర్ ఎమ్మెల్యే
అలంపూర్ నియోజకవర్గంలోని మనోపాడ్ మండల కేంద్రానికి చెందిన లక్ష్మీకాంతమ్మకి మంగళవారం సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 10000/- రూపాయల చెక్కులను కుటుంబ సభ్యులకు అందించారు. ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, భాష తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్