జడ్చర్ల: ఉరుకొండ పేటలో ఆర్టీసీ బస్టాండ్ కబ్జా

83చూసినవారు
జడ్చర్ల నియోజకవర్గం ఉరుకొండ మండల కేంద్రంలో బస్టాండ్ కబ్జాకు గురవుతుంది. స్థానిక వివరాల ప్రకారం.. బాలయ్య యాదవ్ అనే వ్వక్తి బస్టాండ్ లో కొందరు నాయకుల పలుకుబడితో ఏకంగా బస్టాండ్ లోపల నుండి అడ్డుగోడ కట్టుకుంటున్నాడు. ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు భాజత్తాగా కబ్జా చేస్తున్న అధికారులు ఎవరు పట్టించుకోవడంలేదని, ఈ విషయం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఉన్నతాధికారులు పట్టించుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్