మహబూబ్ నగర్: పెళ్లైతేనేం... మేం ఎందులోనూ తీసిపోము: ఎంపీ డీకే అరుణ
పెళ్లైతేనేం.. మేం ఎందులోనూ తీసపోము అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం శంషాబాద్ సిటాడెల్ కన్వెన్షన్ లో ఫ్యాషన్ షో గ్రాండ్ ఫినాలేలో మాజీ మిస్ ఏషియా మమతా త్రివేది ఆధ్వర్యంలో మిసెస్ ఇండియా తెలంగాణ కార్యక్రమంలో మమతా త్రివేది, డాక్టర్ గీతలతో కలిసి ఎంపీ డీకే అరుణ జ్యోతిప్రజ్వళన చేసి ప్రారంభిచారు. ఎంపీ మాట్లాడుతూ.. మిసెస్ ఇండియా, తెలంగాణ కార్యక్రమంలో నేనూ భాగస్వామిని కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.