మహారాష్ట్రలో బీజేపీ భారీ విజయంపై కల్వకుర్తిలో సంబరాలు

76చూసినవారు
మహారాష్ట్రలో బీజేపీ కూటమి భారీ విజయంతో కల్వకుర్తిలో బీజేపీ నాయకులు శనివారం మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బోడ నరసింహ మాట్లాడుతూ మహారాష్ట్రలో మరోసారి బీజేపీ కూటమికి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టి భారీ ఆదిత్యంతో ఎమ్మెల్యేలను గెలిపించినందుకు మరాఠా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మొగిలి దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్