నారాయణపేట జిల్లా మక్తల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహ గౌడ్ కుమారుడు అమృత్ గౌడ్ ఆదివారం తమిళనాడులోని కోయంబత్తూర్ లో కారు ప్రమాదంలో కారు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. దీంతో మంగళవారం మక్తల్ పట్టణంలో నిర్వహించిన అంత్యక్రియలో స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొని అమృత గౌడ్ పాడే మూశాడు.