నర్వ: సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

55చూసినవారు
నర్వ మండలంలోని బెక్కరపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు సెమీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రిస్మస్ బహుమతులను అందించారు. ఏసుక్రీస్తు చూపిన బాటలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్