కల్వకుర్తి: జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి

83చూసినవారు
కల్వకుర్తి: జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి
ఈనెల 14, 15వ తేదీల్లో అచ్చంపేటలో నిర్వహించనున్న సీపీఎం జిల్లా మహాస భలను విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు కోరారు. ఆదివారం కల్వకుర్తిలో సీపీఎం జిల్లా మహాస భలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. మహాసభక్తు జాతీయ నాయకులు కామ్రేడ్ రాఘవులు, గోరటి వెంకన్నతోపాటు పలువురు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్