మూడు పార్టీలకు చెందిన కుటుంబ సభ్యుల కలయిక

62చూసినవారు
మూడు పార్టీలకు చెందిన కుటుంబ సభ్యుల కలయిక
మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి వర్థంతి సందర్భంగా చిట్టెం కుటుంబానికి చెందిన ముగ్గురు మూడు పార్టీల ప్రజా ప్రతినిధులు ఒకే చోట కలుసుకున్నారు. అందుకు వేదిక తాము పుట్టి పెరిగిన ఇల్లు వేదికైంది. బిజేపి పార్టీకి చెందిన ఎంపి డికే అరుణ నర్సిరెడ్డి కూతురు కాగ, మనుమరాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక, కొడుకు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి. తల్లితో కలిసి సరదాగా ఫోటో దిగారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్