మరికల్: వైభవంగా కలశం ఊరేగింపు ఉత్సవం

50చూసినవారు
మరికల్ మండల కేంద్రంలో సోమవారం అయ్యప్ప స్వామి మహా పడిపూజ పురస్కరించుకొని కలశం ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప మాలదారుల ప్రధాన రహదారుల గుండా కలశం ఊరేగింపు శ్రీ భ్రమరాంబ సామెత జల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్వహించారు. ఖడ్గాలు పాడుతూ అయ్యప్ప నామస్మరణతో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. మహాపడిపూజ కు చుట్టుపక్కల గ్రామాల స్వాములు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్