రేపు మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం

81చూసినవారు
రేపు మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం
రేపు మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసినట్లు నారాయణపేట మున్సిపల్ చైర్ పర్సన్ అనసూయ చంద్రకాంత్ తెలిపారు. ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీ కౌన్సిల్ హాలులో సమావేశం ప్రారంభం అవుతుందని బుధవారం పేర్కొన్నారు. సమావేశంలో అజెండాలోని అంశాలను కౌన్సిల్ లో చర్చించి తీర్మానాలు చేస్తామని అన్నారు. సమావేశానికి కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు సమయానికి హాజరు కావాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్