వనపర్తి: ప్రజాస్వామ్యం పునరుద్ధరణ: మంత్రి

52చూసినవారు
వనపర్తి: ప్రజాస్వామ్యం పునరుద్ధరణ: మంత్రి
పోరాడి సాధించుకున్న తెలంగాణలో గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో లక్ష్యం నెరవేరలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించామన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రం గ్రంథాలయంలో మంత్రి మాట్లాడుతూ.. గతంలో సీఎం దర్శన భాగ్యం కరువైందన్నారు. ప్రజాపాలనలో ప్రగతిభవన్ కు ముళ్ళకంచెలు తొలగించి సీఎంను ఎవరైనా కలిసే అవకాశం కల్పించామని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్