అల్లు అర్జున్- అట్లీ కాంబోలో రాబోతున్న #A6 కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 6న బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా అధికారిక చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో దీనికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. పలు నివేదికల ప్రకారం.. ఇందులో ఫీమేల్ లీడ్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను ఎంపిక చేసుకునే ఆలోచనలో ఉన్నారట డైరెక్టర్ అట్లీ. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.