తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్

67చూసినవారు
తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్
తెలంగాణలో గ్రూప్ వన్ నియామకాలకు సంబంధించిన అడ్డంకి తొలగిపోయింది. ఈ మేరకు గ్రూప్‍-1 అభ్యర్థులకు సుప్రీం కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్‍-1 నియామాకాలకు సంబంధించిన జీవో 29పై వేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్