తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు

75చూసినవారు
తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు
ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం, NLG, సూర్యాపేట, RR, VKB, MBNR, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-50కి.మీ గాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా అటు 2 రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని చేరుకోనున్నాయి.

సంబంధిత పోస్ట్