మీ వయసు ప్రకారం రోజుకు ఎంత సేపు నిద్రపోవాలో తెలుసుకోండి.
👉అప్పుడే జన్మించిన పిల్లలు: 14-17 గంటలు
👉ఏడాది లోపు పిల్లలు: 12-15 గంటలు
👉1-2 ఏళ్ల వయసున్న చిన్నారులు: 11-14 గంటలు
👉3-5 ఏళ్ల వయసున్న పిల్లలు: 10-13 గంటలు
👉పాఠశాలకు వెళ్లే పిల్లలు (6-12 ఏళ్లు): 9-11 గంటలు
👉టీనేజర్లు (13-19 ఏళ్లు): 8-10 గంటలు
👉పెద్దలు: 7-9 గంటలు
👉వృద్ధులు: 7-8 గంటల పాటు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.